#GARUDAFOUNDATION

గరుడఫౌండషన్ ఆధ్వర్యంలో ఈ రోజు తిరుపతి పట్టణములో ని నిరుపేదలకు, వలసకార్మికులకు
ఆహార పదార్థాలు #పంపిణీ చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంలో #గరుడఫౌండషన్
అధ్యక్షులు కామినేని రామ్మోహన్ , సెక్రటరీ గెరిటి చెంచయ్య మరియు #గరుడఫౌండషన్ సభ్యులు పాల్గొన్నడము జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *